ONUS Hospital Launches “Knee Care on Wheels” Ambulance

onus hospital knee care on wheels

ONUS హాస్పిటల్ Hospital on Wheels పేరు తో ఓక అంబులెన్స్ సర్వీస్ స్టార్ట్ చేసింది. మోకాళ్ల నొప్పులతో, జాయింట్ పెయిన్స్ తో బాధపడుతూ , హాస్పిటల్ కి వెళ్లలేక ఇబ్బందిపడుతున్న వాళ్ళకోసం ONUS హాస్పిటల్ Knee Care on Wheels ని మొదలుపెట్టింది .

ఈ అంబలెన్స్ మీరు ఉన్న విలేజ్ కి వచ్చి అక్కడే సరైన ట్రీట్మెంట్ అందిస్తుంది. ఈ అంబులెన్సు లో X-Ray, ECG, Scanning లాంటి ఎన్నో అదునాతన సదుపాయాలు ఉన్నాయి.

Onus Hospital Knee Care on Wheels

 

onus hospital knee care on wheels

 

Onus Hospital “Knee Care on Wheels” launched by Tarun Joshi IPS. Prof. Venkat Reddy, IS Sadan Corporator Swapna Suder reddy and Rockwood chairman Rama Naidu attended and few other people attend the event.

 

 

 

ఒకవేళ ల్యాబ్ టెస్ట్ లో మీకు ఎలాంటి ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులు తగ్గేలా ఉంటె అక్కడే కావాల్సిన మెడిసిన్ అదింస్తారు. ఒకవేళ మీ నొప్పి ఎక్కువగా ఉంటె మీకు హాస్పిటల్ ట్రీట్మెంట్ అవసరం అనుకుంటే మీకు కావల్సిన ఇన్ఫర్మేషన్ అందిస్తారు .

Dr. Balaraju Naidu మోకాళ్ల నొప్పులతో, జాయింట్ పెయిన్స్ తో బాధపడుతున్న ఎంతోమంది ని మల్లి నడిచేలా చేసారు.

ONUS హాస్పిటల్ హైదరాబాద్ లోని చంపాపేట్ లో ఉంది. మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు 1800 103 1956 నెంబర్ కి కాల్ చేయండి లేదా [email protected] కి ఇమెయిల్ చేయండి .

ONUS Hospital Launches “Knee Care on Wheels” Ambulance

 

Comments

Facebook Comments