10న పాక్షిక చంద్ర గ్రహణం….ఈ ఏడాది మరో రెండు గ్రహణాలు

lunar eclipse 2020 dates time

10న పాక్షిక చంద్ర గ్రహణం

 

Lunar Eclipse 2020  Time & Date

 

ఈ నెల 10న పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఆ రోజున రాత్రి 10.30 నుంచి 11వ తేదీ తెల్లవారుజామున 2.30 దాకా… మొత్తం నాలుగు గంటల పాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ఖండాల్లో చంద్ర గ్రహణం కనిపించనుంది.

 


ఈ ఏడాది జూన్‌లో రెండు గ్రహణాలున్నాయి. జూన్‌ 5న సంపూర్ణ చంద్రగ్రహణం, 21న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడతాయి. ఇవి కూడా దాదాపు అన్ని ఖండాల్లో కనిపించనున్నాయి.

 

చంద్ర గ్రహణంఎలా ఏర్పడుతుంది .?

 

చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై నున్నవారికి చంద్రుడు కనిపించడు. దీన్ని చంద్ర గ్రహణం (Lunar Eclipse) పిలుస్తుంటారు.

చంద్రగ్రహణం ఏర్పడటానికి ఈ క్రింది పరిస్థితులు కావలెను.

 

  •  చంద్రుడు, భూమి మరియు సూర్యుడు ఒకే సరళరేఖలో వుండాలి.
  •  చంద్రుడికీ సూర్యుడికీ మధ్య భూమి వుండాలి.
  •  నిండు పౌర్ణమి రాత్రి వుండాలి.
  •  చంద్రగ్రహణ కాలము చంద్రుడి స్థాన కక్ష్యాబిందువులపై ఆధారపడి వుంటుంది.

 

Lunar Eclipse 2020 June Dates

 

ఈ ఏడాది జూన్‌ 5న సంపూర్ణ చంద్రగ్రహణం, 21న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడతాయి.

 

 

Comments

Facebook Comments