Coronavirus alert in india

కరోనా వైరస్ అంటే ఏమిటి

కరోనా వైరస్ అంటే ఏంటి
(Coronavirus alert in India)

coronaviruses symptoms:

  • runny nose
  • headache
  • cough
  • sore throat
  • fever
  • a general feeling of being unwell

 

కరోనా అంటేనే ఇప్పుడు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి . అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలు కూడా ఈ వైరస్ అంటే వణికి పోతున్నాయి . తాజాగా ఇండియా లో కూడా ఈ కరోనా వైరస్ అంటే వణికి పోతున్నారు. ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్న అన్ని విమానాశ్రయాలలో అలెర్ట్ ప్రకటించారు . ట్రావెల్స్ ద్వారా థాయిలాండ్, జపాన్ వరకు ఈ వైరస్ వ్యాపించింది.

2019 డిసెంబరు వరకు ప్రపంచ వ్యాప్తంగా 2,468 కేసులు నమోదు కాగా, వారిలో 851 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.

కరోన వైరస్ సోకిన వ్యక్తుల కలుషితమైన దుస్తులు, ఇతర వస్తువులు, కరచాలనం, తాకడం వల్ల వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి ప్రవేశిస్తుంది. అరుదుగా మలమూత్రాల ద్వారా కూడా వైరస్‌ వ్యాప్తి చెందుతున్నట్లు తెలుస్తుంది.

what you need to know about coronavirus watch this video

కరోనా — కరోనా ఈ కరోనా ఎలా వచ్చింది , ఎక్కడ నుండి వచ్చింది , కరోన వైరస్ లక్షణాలు ఏంటి ?

ఈ వైరస్ వుహాన్ నగరం నుండి ఈ వైరస్ జపాన్,థాయిలాండ్, చైనా కు చేరింది. ఈ వైరస్ మనుషుల ద్వారా ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుందని ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు . జన సంచారం ఉన్న ప్రదేశాలలో ఎక్కువ నిఘా ఉంచారు .

బస్టాండ్ లు, రైల్వే స్టేషన్ లు , విమానాశ్రయాలలో జాగ్రతగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తి చెందడంలో ముక్కు, నోటి నుండి స్రవించే స్రావాలు వాహన కారులుగు గా ఉంటున్నాయి. వైరస్‌ సోకిన వ్యక్తులు తుమ్మడం, దగ్గడం వల్ల వెలువడే లాలాజల తుంపర్ల ద్వారా వైరస్‌ వ్యాప్తిచెందుతోంది. లక్షణాల్లో ముక్కుల నుంచి స్రావాలు కారడం, దగ్గు, తలనొప్పి, గొంతు నొప్పి, జ్వరం, నీరసం, నిస్సత్తువ, ఫ్లూ జ్వరం, వైరస్‌లు శ్వాస నాళాలు, శ్వాస కోశాలకు వ్యాపించినప్పుడు బ్రాంకైటీస్, న్యూమోనియా లక్షణాలు బయటపడతాయి. వృద్దులు , దీర్గ కాలిక రోగులకు, వ్యాది నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్ళకు తొందరగా సోకే ప్రమాదముంది. జపాన్, థాయిలాండ్, చైనా వెళ్లాలనుకునే వాళ్ళు తగు జాగ్రతలు తీసుకుని వెళ్ళడం మంచిది. ఇంకా ఈ వైరస్ వ్యాప్తి చెందిన దేశాల నుండి వచ్చే వారి నుండి కరోన వైరస్ సోకలేదని నిర్ధారించుకునే దాక దూరంగా ఉండాలని వైద్య నిపుణులు చెప్తున్నారు.

coronavirus in hyderabad
భయం భయం చైనా కరోనా భయం

India starts screening travelers from China

 

నివారణ చర్యలు (coronavirus precautions) :

కాచి చల్లార్చిన మంచినీరు, పండ్ల రసాలు తీసుకోవాలి. ఈ కరోన వైరస్ వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించి తగు సూచనలు పాటించాలి. వైద్య నిపుణులు ఈ వైరస్ కు తగిన శాశ్వత మందులు కనిపెట్టే వరకు వ్యాధిపై అప్రమత్తతో ఉండి బయటకు వెళ్ళాల్సి వస్తే ముఖానికి మాస్క్‌ ధరించాలి. వైరస్‌ వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలకు, కోళ్ల ఫారాలు, జంతు సంరక్షణ శాలలు, కబేళాలలు మరియు డంపింగ్ యార్డ్స్ లాంటి వాటి దగ్గరకు వెళ్లకుండ ఉండడం మంచిది.

అనుమానితులకు, ఇతురులకు దూరంగా ఉండాలి. దగ్గినా, తుమ్మినా, కర్చీప్‌ అడ్డుపెట్టుకోవాలి. తరుచూ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

what is coronavirus?

coronavirus in hyderabad

Coronaviruses is a dangerous virus that is common in animals in rare cases in humans, The virus causes respiratory infections. The scientists call zoonotic, meaning they can be conveyed from animals to humans.

Comments

Facebook Comments