AP లో 1134 డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు.. సిలబస్, పరీక్ష, జీతం వివరాలు……

ap Panchayat Secretary Grade 6 DIGITAL ASSISTANT 1134 posts
AP Panchayat Secretary Grade 6 DIGITAL ASSISTANT 1134 Posts

AP లో 1134 డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు…

ఏపీలోని గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్-6) డిజిటల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా డిప్లొమా అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు.

పోస్టుల వివరాలు… ఇలా ఉన్నాయి

 

AP Digital Assistant Recruitment 2020

 

పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్-6) డిజిటల్ అసిస్టెంట్

మొత్తం  ఖాళీల సంఖ్య: 1134

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు

విజయనగరం —–>149
శ్రీకాకుళం —–>124
తూర్పు గోదావరి —–> 129

పశ్చిమ గోదావరి —–> 117

చిత్తూరు —–>123

ప్రకాశం —–> 115

అనంతపురం —–>119

కర్నూలు —–> 111
కడప —–> 21
విశాఖపట్నం —–> 33
కృష్ణా —–> 31

నెల్లూరు —–>46
గుంటూరు  —–> 16

మొత్తం ======= 1134

Panchayat Secretary (Grade – 6) (DIGITAL ASSISTANT) in A.P. Panchayat Raj Subordinate Service

 

AP Panchayat Secretary Grade – 6 DIGITAL ASSISTANT 1134 Recruitment 2020

అర్హతలు: డిగ్రీ/ డిప్లొమా (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఐటీ, ఇన్‌స్ట్రుమెంటేషన్), బీసీఏ/ ఎంసీఏ, బీఎస్సీ (కంప్యూటర్స్)/ బీకామ్ (కంప్యూటర్స్).

వయోపరిమితి: 01.07.2O20 నాటికి 18 – 42 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1978 – 01.07.2002 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజుగా రూ.200, పరీక్ష ఫీజుగా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది. నాన్‌-లోకల్ జిల్లాలకు దరఖాస్తు చేసుకునే వారు జిల్లాకు అదనంగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు, మరియు  ఎంపిక విధానం..

  • సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • రాతపరీక్ష ద్వారా ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

 

జీతం: ఎంపికైనవారికి మొదటి రెండు సంవత్సరాలు నెలకు రూ.15,000 ఇస్తారు. ప్రొబేషన్ కాలాన్ని విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు పనితీరు ఆధారంగా, నిబంధనల ప్రకారం వేతనం ఉంటుంది.

గుర్తు పెట్టుకోవాల్సిన  ముఖ్యమైన తేదీలు..

  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 31.01.2020
  • దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది: 30.01.2020

 

 

AP Govt Official Notification for Digital Assistant 1134

Visit the Official AP Govt website for detailed notification for Panchayat Secretary (Grade – VI) (DIGITAL ASSISTANT.

Last date to apply for AP Digital Assistant post 31 January 2020

Comments

Facebook Comments